ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ (EMRS) నోటిఫికేషన్ 2025

ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ (EMRS) నోటిఫికేషన్ 2025 EMRS 2025 Notification ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ (EMRS) లో Teaching & Non Teaching ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. పోస్టుల వివరాలు (Vacancy Details): ప్రిన్సిపాల్ – 225 PGT (Post Graduate Teacher) – 1460 TGT (Trained Graduate Teacher) – 3962 హాస్టల్ వార్డెన్ (Male) – 346 హాస్టల్ వార్డెన్ (Female) – 289 స్టాఫ్ నర్స్ (Female) – 550 అకౌంటెంట్– 61 Junior Secretariat Assistant (JSA) – 228 ల్యాబ్ అటెండెంట్ – 146 మొత్తం పోస్టులు: 7267 ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 23 అక్టోబర్ 2025. అర్హతలు (Eligibility): ప్రిన్సిపాల్→ PG + B.Ed PGT → PG + B.Ed (TET అవసరం లేదు) TGT→ B.Ed + సెంట్రల్ TET (CTET తప్పనిసరి) హాస్టల్ వార్డెన్ → ఏదైనా డిగ్రీ (TET అవసరం లేదు) అకౌంటెంట్→ B.Com డిగ్రీ Junior Secretariat Assistant (JSA) → 12th Class + Typing Speed (ఇంగ్లీష్ 35 wpm / హిందీ 30 wpm) ల్యాబ్ అటెండెంట్ → 10th + డిప్లోమా in Lab Techniques లేదా 12th Class (Science Stream). వయస్సు పరిమితి (Age Limit) పోస్టుల వారిగా: ప్రిన్సిపా...