ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ (EMRS) నోటిఫికేషన్ 2025
ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ (EMRS) నోటిఫికేషన్ 2025
EMRS 2025 Notification
ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ (EMRS) లో Teaching & Non Teaching ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
పోస్టుల వివరాలు (Vacancy Details):
ప్రిన్సిపాల్ – 225
PGT (Post Graduate Teacher) – 1460
TGT (Trained Graduate Teacher) – 3962
హాస్టల్ వార్డెన్ (Male) – 346
హాస్టల్ వార్డెన్ (Female) – 289
స్టాఫ్ నర్స్ (Female) – 550
అకౌంటెంట్– 61
Junior Secretariat Assistant (JSA) – 228
ల్యాబ్ అటెండెంట్ – 146
మొత్తం పోస్టులు: 7267
ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 23 అక్టోబర్ 2025.
అర్హతలు (Eligibility):
ప్రిన్సిపాల్→ PG + B.Ed
PGT → PG + B.Ed (TET అవసరం లేదు)
TGT→ B.Ed + సెంట్రల్ TET (CTET తప్పనిసరి)
హాస్టల్ వార్డెన్ → ఏదైనా డిగ్రీ (TET అవసరం లేదు)
అకౌంటెంట్→ B.Com డిగ్రీ
Junior Secretariat Assistant (JSA) → 12th Class + Typing Speed (ఇంగ్లీష్ 35 wpm / హిందీ 30 wpm)
ల్యాబ్ అటెండెంట్ → 10th + డిప్లోమా in Lab Techniques లేదా 12th Class (Science Stream).
వయస్సు పరిమితి (Age Limit) పోస్టుల వారిగా:
ప్రిన్సిపాల్ – 50 Years
PGT – 40 Years
TGT – 35 Years
స్టాఫ్ నర్స్ – 35 Years
హాస్టల్ వార్డెన్ – 35 Years
అకౌంటెంట్ – 30 Years
JSA – 30 Years
ల్యాబ్ అటెండెంట్ – 30 Years
(వయో సడలింపు కూడా రిజర్వేషన్ కేటగిరి వారిగా ఉంటుంది).
ఎంపిక విధానం (Selection Process):
Tier I – ప్రిలిమినరీ పరీక్ష(Qualifying Nature)
Tier II – సబ్జెక్ట్ నాలెడ్జ్ పరీక్ష (100 మార్కులు)
Interview / వ్యక్తిగత ఇంటరాక్షన్ (40 మార్కులు)
ఫైనల్ మెరిట్ లిస్ట్.
-ఈ పరీక్ష మొత్తం ఆఫ్లైన్‌లో నిర్వహించబడుతుంది.
జీతభత్యాలు (Salary as per Pay Matrix):
ప్రిన్సిపాల్ → Level 12 (₹78,800 – ₹2,09,200)
PGT → Level 8 (₹47,600 – ₹1,51,100)
TGT → Level 7 (₹44,900 – ₹1,42,400)
స్టాఫ్ నర్స్ / హాస్టల్ వార్డెన్→ Level 5 (₹29,200 – ₹92,300)
అకౌంటెంట్ → Level 6 (₹35,400 – ₹1,12,400)
JSA→ Level 2 (₹19,900 – ₹63,200)
ల్యాబ్ అటెండెంట్ → Level 1 (₹18,000 – ₹56,900).
తెలంగాణ & ఏపీ అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు.
ఇతర ముఖ్య సమాచారం:
ఆన్‌లైన్ దరఖాస్తు తప్పనిసరి
పరీక్ష పూర్తిగా ఆఫ్లైన్ మోడ్‌లో ఉంటుంది
సిలబస్, వయస్సు, అర్హతలు వివరాలు నోటిఫికేషన్‌లో అందుబాటులో ఉన్నాయి.
Official website Link
Steps to Apply Online
Apply For Online Registration
Fill Online Application Form
Pay Examination Fee
online లో apply చేయడానికి
ఇక్కడ CLICK చేయండి
Complete NOTIFICATION
Notify Me
ReplyDelete