Posts

Showing posts from February, 2025

SSC PUBLIC EXAMINATIONS: ENGLISH QUESTION PAPER

Image
  PART - A 1 - 4 questions read the following passage carefully.  4Q × 3M = 12 marks  Write the answer in 3 to 4 sentences  Lessons..... 1. Attitude is Attitude  2. The journey  3. My childhood  4. The jamaican frangment ఈ నాలుగు లెసన్స్ నుండి ఒక పేరాగ్రాఫ్ వచ్చే అవకాశం ఉన్నది. కావున విద్యార్థులు ఈ నాలుగు పాఠ్యాంశాల్లో ఉన్న కాంప్రహెన్సివ్ paragraphs ఎక్కువగా ప్రిపేర్ అవండి. 👉 ప్రశ్న ఏ టెన్స్ లో ఉంటే anawer అదే టెన్స్ లో రాయాలి. You must follow the punctuations rules. Capital letters, coma, full Stop. Guess passage  7th lesson MY CHILDHOOD Lesson Total four Questions  Type of Questions  1. Factual question  2. Inferencial question  3. Analytical question  4. Open ended questions  Q1: who intervened to address the discriminatory behaviour of the teacher and what action did they take ? 👉 The answer to this question can be found in the passage. Q2: what does the reactions of ramanadha Shastri and his father suggest abou...

INSTRUCTIONS TO 10TH CLASS STUDENTS

Image
 👉 6 పేపర్లు ఉంటాయి. ప్రతి పరీక్ష 80 మార్కులకు ఉంటుంది. 20 మార్కులు ప్రాజెక్టులకు ఇస్తారు. ప్రాజెక్టు మార్కులు ఆయా సబ్జెక్టుల ఉపాధ్యాయులు మీకు కేటాయిస్తారు మొత్తం వంద మార్కులకు ( 80 + 20 = 100 ) మేమో వస్తుంది. గ్రేడులు ఉండవు. వంద మార్కులకు సబ్జెక్టు వారీగా మీరు స్కోరు చేసిన మార్కులు ఉంటాయి. 👉  మొదటి పది నిమిషాలు ప్రశ్నాపత్రాన్ని క్షుణ్ణంగా చదవండి. ప్రశ్నలను అర్థం చేసుకోండి. మీరు సరియైన సమాధానాలు రాయగలిగిన ప్రశ్నలను గుర్తించండి .  👉 OMR sheet part -A లో మాత్రమే విద్యార్థి సంతకం అని ఉన్నచోట మీ సంతకం చేయండి. మీరు హాల్ టికెట్లో సంతకం ఎలా చేశారు అలాంటి సంతకం మాత్రమే OMR లో చేయాలి. ఏ సందేహం ఉన్న ఇన్విజిలేటర్ సహాయం తీసుకోండి.  👉 OMR sheet ను మలవకండి.  👉 మీకు 24 పేజీల బుక్లెట్ మెయిన్ ఆన్సర్ షీట్ ఇవ్వబడుతుంది. అన్ని ప్రశ్నలకు సమాధానాలు అందులో మాత్రమే రాయవలసి ఉంటుంది. అదనపు జవాబు పత్రాలు ఇవ్వరు. బుక్లెట్ మీ ఆన్సర్స్ రాయడానికి సరిపోతుంది. 👉 బుక్లెట్లో జవాబులు ఎక్కడినుంచి ప్రారంభించాలో తెలియజేస్తారు మీరు  అక్కడి నుంచే జవాబులు రాయడం ప్రారంభించండి.  👉 చాలా నీ...