Posts

Showing posts from January, 2025

APAAR: సందేహాలు - సమాధానాలు

Image
 1. అపార్ ఎక్కడ జనరేట్ చేయాలి ? Apaar - Automated Permanent Academic Account Registry APAAR అనేది ఆటోమేటెడ్ పర్మనెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీని సూచిస్తుంది, ఇది భారతదేశంలోని విద్యార్థులందరి కోసం రూపొందించబడిన ప్రత్యేక గుర్తింపు వ్యవస్థ. 2020 కొత్త జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా ప్రభుత్వం ప్రారంభించిన 'వన్ నేషన్, వన్ స్టూడెంట్ ఐడి' అపార్ ఐడి ని యూడైస్ ప్లస్  లో   Apar module అనే ఆప్షన్ లోకి వెళ్లి జనరేట్ చేయాలి. ఇక్కడ తరగతి సెలెక్ట్ చేసుకుని GO ఆప్షన్ క్లిక్ చేయాలి. విద్యార్థుల పేర్లు కనిపిస్తాయి. విద్యార్థి పేరు చివరలో generate అనే ఆప్షన్ ఉంటుంది ఆ ఆప్షన్ లోకి వెళ్లడం ద్వారా అపార్ ఐడి జనరేట్ చేయాలి. 2 . అపార్ ఎర్రర్ మెసేజ్ వస్తుంది ఏమి చేయాలి ? జ: అపార్ జనరేట్ చేయడానికి విద్యార్థి యొక్క ఆధార్ వాలిడేట్ చేయాలి. విద్యార్థి ఆధార్ వాలిడేట్ చేయకుండా( in school activities )అపార్ జనరేట్ చేయడానికి ప్రయత్నం చేస్తే అపార్ జనరేట్ కాదు. ఎర్రర్ మెసేజ్ వస్తుంది.  3. ఆధార్ వెరిఫికేషన్ ( validate )అంటే ఏమిటి ? జ: విద్యార్థి యొక్క వివరాలు uidai ద్వారా సరి చూడడమే ఆధార్ వెరిఫికేషన...

APAAR GENERATE, GP, EP, FP, UPDATE AND HOW TO CHANGE STUDENT DETAILS

Image
 అందరూ ప్రధానోపాధ్యాయులకు శుభోదయం... ప్రధానోపాధ్యాయులందరూ మీ పాఠశాలలో ప్రతి విద్యార్థికి అపార్ ఐడిని జనరేట్ చేయవలసి ఉంటుంది. ఆపార్ సంబంధించి చాలా సందేహాలను ప్రధానోపాధ్యాయులు అడుగుతున్నారు.  మొదట మీరు విద్యార్థి నుండి, వారి తల్లి, తండ్రి లేదా గార్డియన్ ఆధార్ కార్డు తెప్పించుకోండి.  కన్సెంట్ ఫాం పైన తల్లి లేదా తండ్రి సంతకం లేదా గార్డియన్ సంతకం తీసుకోవాలి. అపార్ ఐడిని యుడైస్ ప్లస్ లో జనరేట్ చేయాలి.  ముందుగా యుడైస్ ప్లస్ లాగిన్ చేయండి.  👉 స్కూల్ డాష్ బోర్డు ఓపెన్ చేయండి తరగతి వారీగా ఎన్రోల్మెంట్ కనిపిస్తుంది ప్రతి తరగతికి కుడివైపు చివరలో manage అనే ఆప్షన్ ఉంటుంది. మేనేజ్ ఆప్షన్ లోకి వెళ్ళినట్లయితే ఆ తరగతిలో ఉన్న అందరి విద్యార్థుల పేర్లు కనిపిస్తాయి.  విద్యార్థి పేరు చివరలో Gp ,EP, FP అనే మూడు ఆప్షన్స్ red కలర్ లో కనిపిస్తాయి. GP ( జనరల్ ప్రొఫైల్ ) EP (ఎడ్యుకేషన్ ప్రొఫైల్)  FP ( ఫెసిలిటీ ప్రొఫైల్ ) ఈ మూడు సెక్షన్స్ మీరు ముందుగా అప్డేట్ చేయాలి. అప్డేట్ చేయగానే ఇవి గ్రీన్ కలర్ లోకి మారుతాయి. GP పైన క్లిక్ చేయగానే విద్యార్థి యొక్క వ్యక్తిగత వివరాలు ఓపెన్ అవ...