Posts

Showing posts from February, 2024

గరుకుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు హాజరయ్యే అభ్యర్థులు ఏమి తీసుకెళ్లాలి

Image
  TREIB TGT certificate verification కు హాజరయ్యే అభ్యర్థులకు సూచనలు 1. రెండు సెట్లు attestation forms fill చేసి పెట్టుకోవాలి. అన్ని మీ వ్యక్తిగత వివరాలు, అడ్రసులు మీవి, మీ father వి. బాయ్స్ అయితే అన్ని అడ్రస్ లు ఒకటే. Girls అయితే husband adress, father adress వేర్వేరు ఉంటాయి. మీ విద్యా అర్హతల వివరాలు పోలీస్ స్టేషన్, మండల వివరాలు క్లియర్ గా రాయండి ఎందుకంటే పోలీస్ ఎంక్వయిరీ జరుగుతుంది కాబట్టి.  3. ఇద్దరు తెలిసిన వ్యక్తుల అడ్రస్ వివరాలు ఇవ్వాలి. వ్యక్తుల పేర్లు రాసే బాక్స్ మాత్రం లేదు. కాబట్టి మీరు మొదటి బాక్సులో మీకు తెలిసిన వ్యక్తి పేరు మరియు ఇంటి నెంబర్ రాయవచ్చు. 4. మీ qualification వివరాలు, మార్కులు, పాస్డ్ డేట్స్ ఇవ్వాలి 5. చివరి పేజీ లో ఫోటో పైన మరియు కుడి వైపు గెజిటెడ్ సంతకం చేయించాలి. మీరు ఆ గెజిటెడ్ ఉద్యోగికి ఎంతకాలం తెలుసు సంవత్సరాలు మరియు నెలలు తెలియజేయాలి. ఈ వివరాలు గెజిటెడ్ రాయాలి.( Ex: 10Y - 8M ) 👉 ఒక సెట్ చెక్ లిస్ట్ ఫిల్ చేయాలి. ఇందులో గెజిటెడ్ అధికారుల సంతకం అవసరం లేదు.మీ విద్యార్హతలు వివరాలు అన్నీ రాయాలి. Ex: higher educational qualification like NET,SET,PHD, MPIL, MED