TREIB గురుకుల OTR లేదా ఆన్లైన్ అప్లికేషన్ ఫి ల్ చేస్తున్న అభ్యర్థులు ఈ క్రింది జాగ్రత్తలు తీసుకోండి.
TREIB గురుకుల OTR లేదా ఆన్లైన్ అప్లికేషన్ ఫి ల్ చేస్తున్న అభ్యర్థులు ఈ క్రింది జాగ్రత్తలు తీసుకోండి. ఇంటర్నెట్ స్పీడ్ ఎక్కువగా ఉండేలా చూసుకోండి. ఓ టి ఆర్ చేయడానికి మీ యొక్క అన్ని విద్యార్హతల వివరాలు ఒక పేపర్లో రాసి పెట్టుకోండి, Qualification నేమ్ అఫ్ ది బోర్డ్ స్టేట్ డిస్ట్రిక్ట్ Place of study స్టడీ టైప్: రెగ్యులర్/ ప్రైవేట్ హాల్ టికెట్ నెంబర్ పాస్డ్ డేట్ - మొత్తం మార్కులు మీరు సాధించిన మార్కులు మార్కుల శాతం కాలేజీ వివరాలు. ఫోటో మరియు సిగ్నేచర్ స్కాన్ చేసి రెడీగా ఉంచుకోండి. 1. మొదటగా వ్యక్తిగత వివరాలు అన్నీ జాగ్రత్తగా నింపండి పార్శల్ సేవ్ చేయండి. పేరు తండ్రి పేరు తల్లి పేరు పుట్టిన తేది జెండర్ వ్యక్తిగత వివరాలలో క్రీమీలేయర్, నాన్ క్రిమిలేయర్ అన్నచోట మీరు నాన్ క్రీమీలేయర్ సెలెక్ట్ చేయండి. EWS అభ్యర్దులు ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోవాలి. నాన్ క్రీమీలేయర్ సర్టిఫికెట్, ఇన్కమ్ సర్టిఫికేట్ 1.04.2023 తర్వాత మాత్రమే మీ ఎమ్మార్వో నుండి తీసుకోండి. ఇప్పటికే మీరు తీసుకున్న నాన్ క్రిమిలేయర్, ఇన్కమ్ సర్టిఫికెట్ పనిచేయదు. మీరు ఉద్యోగానికి ఎంపిక అయిన తరువా...