Posts

Showing posts from January, 2023

How to EDIT VENDOR Details in PFMS Account

Image
    How to EDIT VENDOR Details  Pfms వెబ్సైట్ ఓపెన్ చేయాలి. Operator login చేయాలి. మెనూ లో    మాస్టర్ ➡️ వెండర్➡️ మేనేజ్  లోకి వెళ్ళాలి. Next screen లో  ఫస్ట్ ఆప్షన్ SEARCH CRITERIA ఉంటుంది.  మీరు రిజిస్టర్ చేసిన vendors అయితే   vendors Registerd by me సెలెక్ట్ చేసి  Search చేయాలి. మీరు రిజిస్టర్ చేసిన vendors లిస్టు వస్తుంది. మీరు ఎడిట్ చేయాలనుకున్న వెండర్ నేమ్ కి ఎదురుగా Unique ID రెడ్ కలర్ లో కనిపిస్తుంది. యూనిక్ ఐడి పై క్లిక్ చేయండి. Vendor డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి. కింద Edit , Back రెండు ఆప్షన్ కనిపిస్తాయి.  ఎడిట్ క్లిక్ చేయండి. Vendor వివరాలు ఎడిట్ చేయడానికి స్క్రీన్ ఓపెన్ అవుతుంది. వివరాలు కావలసిన విధంగా మార్పు చేయండి. Save చేయండి. 👉  మీరు mapping చేసిన vendors అయితే Search criteria లో  Vendors mapped but registered by others  select చేయాలి. తరువాత పై విధంగా steps follow చేస్తూ vendor వివరాలు ఎడిట్ చేయవచ్చు