Posts

Showing posts from April, 2022

English language enrichment course లో upload చేసే tasks ఎలా ప్రిపేర్ చేయాలి ?

Image
  English language enrichment course అజీం ప్రేమ్ జీ యూనివర్సిటీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎన్రిచ్మెంట్ కోర్స్ యొక్క tasks ఎలా ప్రిపేర్ చేయాలి? ఏ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా tasks పర్ఫెక్ట్ గా  తయారు చేసి upload చేయడానికి అవకాశం ఉంటుందో తెలుసుకొండి. Webinar లో ఉత్సాహవంతంగా పాల్గొనండి. mentor అడిగే ప్రతి ప్రశ్నకు విశ్లేషణాత్మకంగా ఆన్సర్ చేయండి. Webinar కు హాజరై నిశ్శబ్దంగా ఉండకండి.  Webinar లో ఇంగ్లీషులో మాత్రమే మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. 👉 1.టాస్క్ లో ఎలాంటి విషయాన్ని అప్లోడ్ చేయాలో నిర్ణయించుకోండి . టాస్క్ ను విశ్లేషణాత్మకంగా upload చేయండి. టాస్క్ ప్రిపేర్ చేయడం కంటే ముందు మీరు టాస్క్ లోని ప్రశ్నను 2, 3 సార్లు చదివి అర్థం చేసుకోండి. టాస్క్ లో అడిగిన విషయం ఏమిటి? మీరు అప్లోడ్ చేయవలసినది కామెంట్ లేదా ఆడియో ఫైలు అనేది డిసైడ్ చేయండి. కామెంట్ చేయవలసి చోట టెక్స్ట్ మెసేజ్ రూపంలో కామెంట్ చేయండి.  ఆడియో ఫైల్ అప్లోడ్ చేయమని అడిగిన చోట తప్పనిసరిగా మీ సొంత వాయిస్ తో ఆడియో ఫైల్ రికార్డ్ చేసి అప్లోడ్ చేయండి. వేరే వాళ్ళు రికార్డ్ చేసినటువంటి ఆడియో ఫైల్స్ అప్లోడ్ చేసినట్లయితే అలాంట...