ప్రబంధ పోర్టల్ లో ఫోటోలు అప్లోడ్ చేయడానికి సూచనలు. In school activities అప్లోడ్ చేయవలసిన ఫోటోలు 1. లైబ్రరీ ఫోటో: పిల్లలు లైబ్రరీ పుస్తకాలు చదువుతున్న ఫోటో కానీ, లైబ్రరీ బుక్స్ నిల్వ చేసిన రాక్ ఫోటో కానీ అప్లోడ్ చేయవచ్చు. 2. హై స్కూల్ వారు స్మార్ట్ క్లాస్ రూమ్ ఫోటో అప్లోడ్ చేయాలి. ప్రైమరీ స్కూల్ వారికి ఈ ఫోటో ఉండదు. 3. ఆట వస్తువుల ఫోటోలు. పిల్లలు ఏదైనా ఆట ఆడుతున్న ఫోటోను అప్లోడ్ చేయాలి. ఉదాహరణకు క్యారం ఆడటం, చెస్, వాలీబాల్, స్కిప్పింగ్ లాంటివి. 4. బాలికల టాయిలెట్ లోపలి భాగం ఫోటో తీసి అప్లోడ్ చేయాలి. 5. బాలర టాయిలెట్ ఫోటో. (ఈ ఫోటోలో పిల్లలు అవసరం లేదు) 6 . మీ పాఠశాలలో ఉచిత పాఠ్య పుస్తకాలు పంపిణీ చేసిన ఫోటో. 7. మీ పాఠశాలలో పిల్లలకు ఏర్పాటు చేసిన తాగునీటి వసతి ఫోటో. పిల్లలు మంచి నీళ్లు తాగుతున్న ఫోటో. 8. TLM ఫోటో. ఉపాధ్యాయులు తరగతి బోధనలో T.L.M. ఉపయోగించిన టువంటి ఫోటో. 9. టీచర్స్ రిసోర్స్ మెటీరియల్. ఉపాధ్యాయులకు బోధనకు సహాయపడే రిసోర్స్ మెటీరియల్ ఫోటోను అప్లోడ్ చేయాలి. ఉపాధ్యాయులు ఉపయోగిస్తూ ఉన్న ఫోటోను అప్లోడ్ చేయాలి. ఇన్నోవేటివ్ మెటీరియల్, సబ్జెక్టు టీచింగ్ ఉపయో...