Posts

Showing posts from June, 2025

అధికారిక ముద్రలు ఇలా మాత్రమే వాడాలి !

Image
Official Stamps Rules and Procedures  వివిధ పత్రాలు, రిజిష్టర్ లు, రిపోర్ట్ లు, సర్టిఫికేట్ ల వేసే అధికారిక ముద్రల వివరాలు 1. పాఠశాల లో ఉండే ముద్రలు a. Round Seal, b. School Stamp, c. Headmaster Stamp, d. SMC Chairman Stamp, e. Complex Headmaster, f. Gaz. Headmaster Gr - 1, g. Gaz. Headmaster Gr - 2. 2. ఈ ముద్రలు తెలుగులో/ఉర్దూ కంటే ఇంగ్లీష్ లో ఉండడం మంచిది. ఏ భాషలో ఉన్న పర్వాలేదు కానీ ఇతర భాషల వార్కి అర్థమైయ్యే విధంగా ఉంటే మంచిది కదా. 3. రౌండ్ సీల్ ముద్ర: ఈ ముద్ర ను కొంత మంది అన్నింటి పైన వేస్తారు కానీ ఇలా వెయ్యకూడదు. Round Seal Stamp అనునది ఒక పత్రం ను ధృవ పరచడానికి వాడాలి. ఇది ధృవ పత్రాల పై మాత్రమే వేయాలి. అనగా Bonafide Certificate , Date of Birth Certificate , Service Certificate, Attendance Certificate, Servise Certificate, Study and Conduct Certificate, Caste Certificate, Last Pay Certificate, Salary Certificate etc... 4. Round Seal Stamp అనునది రాష్ట్ర ప్రభుత్వం పరిధి లో ఉన్న ఆఫీస్ లు అయితే తమ రాష్ట్ర అధికార చిహ్నం వాడాలి, ఉదా రాష్ట్ర ప్రభుత్వ బడులు ఉదా, కేంద్ర ప్రభుత్వ ఆధ్వ...