Telangana State Mid Day meal app Installation and Use


Telangana State Mid Day meal app 

ప్రతిరోజు మధ్యాహ్నం భోజనం చేస్తున్న విద్యార్థుల సంఖ్య తెలియట గూర్చి మొబైల్ యాప్(MDM APP) తయారు చేయడం జరిగింది.

వెబ్సైట్ లో Download అనే కాలం నుండి Telangana mid day meal mobile app మీ మొబైల్ లో download చేసుకుని install చేయండి.


👉MDM App ని Open చేయగానే username, password అడుగుతుంది.
Username లో U-Dise Number,
 Password మీరు ISMS ( school education website) website లో ఇచ్చిన password enter చేయండి.


👉HM Dash board లో CCH Workers details community wise enter చేయండి.


👉Next Attendance Sheet లో Class wise, community wise MDM Taken meals విద్యార్ధుల సంఖ్య & ఆరోజు Egg ఇచ్చినట్లయితే ఆ విద్యార్థుల సంఖ్యను ప్రతిరోజు 4 PM లోపు Enter చేసి Submit చేయాలి.
Taken meals మరియు egg served సంఖ్య సమానంగా ఉండాలి.
👉 ఒకవేళ In time లో Submit చేయకపోతే pending schools list MEO level కి వెళ్తుంది.

App Installation and ఉపయోగించే విధానం తెలుసుకోవడానికి ఈ వీడియోని చూడండి.



TS MDM APP download link

CLICK HERE 


Comments

Popular posts from this blog

APAAR: సందేహాలు - సమాధానాలు

APAAR GENERATE, GP, EP, FP, UPDATE AND HOW TO CHANGE STUDENT DETAILS

D Sc Merit Lists మీ వివరాలు చూసుకోండి