ప్రొ: జయశంకర్ బడిబాట, తేదీ: 3.06.2022 నుండి 30.06.2022
ప్రొ: జయశంకర్ బడిబాట తేదీ: 3.06.2022 నుండి 30.06.2022 తేదీ: 3.06.2022 నుండి 10.06.2022 వరకు ప్రత్యేక నమోదు కార్యక్రమం నిర్వహించాలి. నిర్వహించవలసిన కార్యక్రమాలు 👉 అన్ని ఆవాసాలు పాఠశాల వయస్సు గల పిల్లలను గుర్తించి సమీప పాఠశాలలో చేర్పించాలి. ప్రభుత్వ పాఠశాలలో నమోదు పెంచడం మరియు నాణ్యమైన విద్య అందించడం. కమ్యూనిటీ భాగస్వామ్యం తో పాఠశాలలను బలోపేతం చేయడం. అంగన్ వాడి కేంద్రాలలో 5 సవత్సరాలు నిండిన పిల్లలను సమీప ప్రాథమిక పాఠశాలలో చేర్పించడం. "అప్పర్ ప్రైమరీ, ఉన్నత పాఠశాలలో 5వ తరగతి పూర్తి చేసిన పిల్లలను చేర్చుకోవడం తక్కువ నమోదు ఉన్న పాఠశాలలను గుర్తించడం మరియు వారి సంఖ్యను పెంచడానికి తల్లిదండ్రుల ప్రమేయంతో ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేయడం. నమోదు పెంచడానికి కరపత్రాలు, బ్యానర్లు ప్రదర్శించండి. మాదిరి కరపత్రం Badi bata బడి బయట ఉన్న పిల్లలను గుర్తించి వారి వయస్సు ప్రకారం సంబంధిత తరగతిలో చేర్పించేందుకు ప్రణాళికను సిద్ధం చేయడం. 👉 బాలికల విద్య యొ...