Covid vaccine registration process
Covid vaccine registration process క్రింద ఇచ్చిన లింకును క్లిక్ చేయండి. కోవిడ్ వాక్సినేషన్ రిజిస్ట్రేషన్ పేజీ ఓపెన్ అవుతుంది. మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. get otp క్లిక్ చేస్తే మొబైల్ నెంబర్ కు ఓటిపి సెండ్ చేయడం జరుగుతుంది. OTP ఎంటర్ చేసి Verify క్లిక్ చేయండి. రిజిస్ట్రేషన్ పేజీ ఓపెన్ అవుతుంది. రిజిస్ట్రేషన్ పేజీలో ఐడి ప్రూఫ్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఉన్నటువంటి ఐడి ప్రూఫ్ నుంచి ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, పాస్పోర్ట్, పెన్షన్ కార్డ్ లాంటి వాటి నుంచి ఒకటి సెలెక్ట్ చేయండి. ఐడి నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. వెంటనే మీ నేమ్ చూపిస్తుంది. జెండర్ సెలెక్ట్ చేయండి. మీ డేట్ అఫ్ బర్త్ నమోదు చేసి రిజిస్టర్ క్లిక్ చేయండి. నెక్స్ట్ స్క్రీన్ ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు వాక్సినేషన్ షెడ్యూల్ చేసుకోవాల్సి ఉంటుంది. షెడ్యూల్ క్లిక్ చేసినట్లయితే జిల్లా,మండలం,pincode నమోదు చేస్తే అరోగ్య కేంద్రం పేర్లు కనిపిస్తాయి. మీకు దగ్గరలో ఉన్న అరోగ్య కేంద్రం ఎంపిక చేసుకోవాలి. క్యాలెండర్ నుంచి మీరు ఏరోజు వ్యాక్సినేషన్ చేసుకోవాలనుకుంటున్నా...