తెలంగాణ ప్రభుత్వం నుండి దివ్యాంగులకు ఉచిత ఉపకరణాలు

 తెలంగాణ ప్రభుత్వం నుండి దివ్యాంగులకు ఉచిత ఉపకరణాలు 

అప్లై చేసుకోవడానికి ఫిబ్రవరి 6, 2021చివరి తేదీ.

అప్లై చేయడానికి ఈ కింది ప్రాసెస్ ఫాలో చేయండి

ఈ క్రింది వైకల్యం ఉన్నవారు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు

1. Visually handicapped

2. hearing handicapped

3. Muscular dystrophy

4. orthopaedically handicapped

5. Intellectually disabled


వెబ్ సైట్ ఓపెన్ చేయండి


ఎయిడ్స్ అండ్ appliance సెక్షన్ టాప్ చేయండి

అప్లికేషన్ ఓపెన్ అవుతుంది మీ యొక్క 


1. లొకేషన్ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది 

జిల్లా, 

మండలం, 

పంచాయతీ, 

గ్రామము, 

హ్యాబి టేషన్ వివరాలు సెలెక్ట్ చేయాల్సి

ఉంటుంది.


2. AIDS and appliances type


Disabled type : select

items. : Select


3. Beneficiary details


sadharan certificate number 

name as per sadharan certificate father's name 

cause of disability

Disabled percentage 

gender

Urban-rural 

marital status 

religion

qualification

 meeseva income certificate number name as for income certificate

Date of birth 

age 

annual income

Name as per Aadhaar 

Aadhaar number 

food card number

Issue of AIDS previously : yes/No

contact number


4. Address details


House number 

complete address


అప్లై చేయడానికి ఇక్కడ CLICK చేయండి



Comments

Popular posts from this blog

APAAR: సందేహాలు - సమాధానాలు

APAAR GENERATE, GP, EP, FP, UPDATE AND HOW TO CHANGE STUDENT DETAILS

D Sc Merit Lists మీ వివరాలు చూసుకోండి