TS TEACHER ID CARD INFO

 Teacher ID card వివరాలు check చేసుకోండి

     ముందుగా స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్సైట్ open చేయండి.

👉 హోమ్ పేజీ లో online services tap చేయండి.

డ్రాప్ డౌన్ మెనూ లో Teacher card info tap చేయండి.

👉 Next స్క్రీన్ లో మీ రెజిస్టర్డ్ mobile నంబర్ మరియు మీ employ ID నమోదు చేసి సబ్మిట్ చేయండి

👉 Next స్క్రీన్ లో మీకు వచ్చిన OTP ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి.

👉 మీ ID కార్డ్ info,కనిపిస్తుంది.వివరాలు చూసుకోండి.

👉 అన్ని వివరాలు సరిగా ఉంటే back tap చేసి close చేయండి.

👉  మీ ఫోటో కనిపించకుంటే photo upload (yes/no) పక్కన ఉన్న బాక్స్ టాప్ చేయండి.

👉 Wanting to photo edit ; option కనిపిస్తుంది

selectచేయండి. ఫోటో బాక్స్ దగ్గర choose file కనిపిస్తుంది. 50kb లోపు resize చేసిన ఫోటో అప్లోడ్ చేసి సబ్మిట్ చేయండి.

To Resize your photo

Click here


To update ID CARD

Click here

Comments

Popular posts from this blog

APAAR: సందేహాలు - సమాధానాలు

APAAR GENERATE, GP, EP, FP, UPDATE AND HOW TO CHANGE STUDENT DETAILS

D Sc Merit Lists మీ వివరాలు చూసుకోండి