Tic TacLearn e-Learning Vedios from 1st to 10th Class

స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్సైట్ లో  eLearning

                   Tic TacLearnTelugu vedios

💠 ఈ వీడియోలను చూడడానికి క్రింద ఇచ్చిన schooledu లింక్ open చేయండి.

💠 Website home పేజీ open అవుతుంది. popup window క్లోజ్ చేయండి. eLearning సెక్షన్ కనిపిస్తుంది.tap చేయండి.

💠 తరువాత screen లో eLearning తెలుగు మరియు eLearning ఇంగ్లీష్ సెక్షన్ కనిపిస్తాయి,కావలసిన సెక్షన్ select చేయండి.

💠 తరువాత youtube కు redirect చేయబడి,Tic TacLearn ఛానల్ open అవుతుంది.

Play list లోకి వెళ్ళండి.అక్కడ 1వ,తరగతి నుండి 10వ,తరగతి వరకు గణితం, 3,4 తరగతుల EVS  పాఠ్యాంశాలకు సంబందించిన వీడియోలు కనిపిస్తాయి.

💠 కావలసిన వీడియోను పిల్లలకు చూపించండి.

💠 1 నుండి 5 వ,తరగతి వరకు వీడియోలు అన్ని ఆకర్షణీయంగా యానిమేషన్ విధానంలో  మంచి వాయిస్ తో ఉన్న full hd లో ఉన్నాయి .పిల్లలను ఈ వీడియోలు బాగా ఆకర్షిస్తాయి.

💠 6నుండి, 10వ,తరగతి వరకు మంచి వాయిస్ తో full hd వీడియోలు అందుబాటులో ఉన్నాయి.

💠 SO ఈ వీడియోలను మిస్ చేయకండి,అందరూ తప్పకుండా పిల్లలకు share చేయండి.

Website

https://schooledu.telangana.gov.in/ISMS/#


Comments

Popular posts from this blog

APAAR: సందేహాలు - సమాధానాలు

APAAR GENERATE, GP, EP, FP, UPDATE AND HOW TO CHANGE STUDENT DETAILS

D Sc Merit Lists మీ వివరాలు చూసుకోండి