Health card apply processor
Health card apply
2017 D SC వారు కొత్తగా హెల్త్ కార్డు అప్లై చేయడానికి step by step processor.
https://ehf.telangana.gov.in/web/guest/home
Website open చేయండి.
👉 సైన్ ఇన్ సెలెక్ట్ చేసి employee ని సెలెక్ట్ చేయండి.
లాగిన్ పేజీ ఓపెన్ అవుతుంది.
కొత్తవారికి user id అండ్ password రెండు మీ ట్రెజరీ id నే ఎంటర్ చేసి లాగిన్ చేయండి.
లాగిన్ fail అయితే forgot password లోకి వెళ్లి id ఎంటర్ చేస్తే మీ రెజిస్టర్డ్ మొబైల్ నెంబరుకు పాస్వర్డ్ వస్తుంది.
అప్పుడు లాగిన్ చేయండి.
👉 Next రిజిస్ట్రేషన్ లో ఇన్సియేట్ హెల్త్ కార్డు సెలెక్ట్ చేయండి.
అప్లికేషన్ ఓపెన్ అవుతుంది.
Fill చేయండి
👉 తరువాత add బెనిఫిషరి లో మీ dependants photo,aadhar కార్డ్ మరియు ఇతర వివరాలు బ్లడ్ గ్రూప్ లాంటివి fill చేసి,ఫోటో,ఆధార్ అప్లోడ్ చేయండి.
ఇవన్నీ 200 kb లోపు ముందే స్కాన్ చేసి పెట్టుకోవాలి.
👉 తరువాత అటాచ్మెంట్స్ లో మీ ఫోటో మరియు ఆధార్, సర్వీస్ బుక్ first మూడు పేజీలు అప్లోడ్ చేసి సేవ్ చేయాలి.
👉 సేవ్ చేసిన అప్లికేషన్ ను ప్రింట్ తీసుకోండి.
అక్కడే employ డిక్లరేషన్ ఫారం ఉంటుంది.డౌన్లోడ్ చెలుకొని fill చేసి,అప్లికేషన్ పై మీరు సంతకం చేసి రెండింటిని మీ HM తో attest చేయించండి.
👉 మళ్ళీ లాగిన్ అయి అటాచ్మెంట్స్ లో ఈ రెండింటిని అప్లోడ్ చేసి ఫైనల్ సబ్మిట్ (సబ్మిట్ ఫర్ అప్రోవల్) చేయండి.
తరువాత మళ్ళీ ప్రింట్ తీసుకోండి.
Comments
Post a Comment