2001 D SC ఉపాధ్యాయుల ITR FY 2020-21 విశ్లేషణ
2001 D SC ఉపాధ్యాయుల ITR FY 2020-21 విశ్లేషణ
💠 2001 D.Sc ఉపాధ్యాయుల fy 2020-21 మొత్తం ఆదాయం ₹ 7,05,022
💠 ఈ ఉపాధ్యాయులు ఎలాంటి సేవింగ్స్ కానీ హోమ్ లోన్ కానీ లేనట్లయితే
House Rent ఒక నెలకు @ ₹ 10,000 లు చూపించండి. ఇలా చూపిస్తే రెంట్ రిసిప్ట్ మరియు ఓనర్ పాన్ కార్డ్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది.
ఇలా చూపెడితే వీరి హౌస్ రెంట్ ₹ 54,516 deduction వస్తుంది.
👉 Standard deduction U/C 16(iii) ₹ 50,000
👉 Professional tax ₹. 2400
👉 House rent మరియు స్టాండర్డ్ డిడక్షన్ & PT తగ్గిస్తే మిగిలిన ఆదాయం ₹ 5,98,206
👉 80G తగ్గింపు ₹ 120
👉 GPF తగ్గింపు సుమారుగా ₹ 67320
👉 TSGLI తగ్గింపు ₹ 14550
👉 GIS తగ్గింపు ₹ 720
💠 ఈ తగ్గింపుల తో పాటు ఏదేని సేవింగ్ ₹ 15,500
చూపెట్టాలి.
👉 అన్ని తగ్గింపులు పోగా Taxable Income
₹ 5,00,000
💠 ₹ 5,00,000 లకు మీకు పడే టాక్స్ ₹ 12,500
👉 U/C 87A ప్రకారం మీకు వచ్చే రిబేట్ ₹ 12,500
👉 చివరగా మీరు చెల్లించవలసిన టాక్స్ : ₹0
*********************************************
💠 మీకు ఒకవేళ ₹ 15,500 సేవింగ్ లేనట్లయితే మీ taxable income. ₹ 5,15,500
💠 ఫైనల్ టాక్స్
( 2,50000 to 5,00,000) 5%. ₹ 12,500
👉 5,00,001 to 10,00,000 ల వరకు 20%. . ₹ 3100
💠 ఎడ్యుకేషన్ సెస్ ₹ 624
👉 మీరు చెల్లించవలసిన total టాక్స్. ₹16,224
SO 2001 D. Sc వారు ₹ 15,500 FD చేస్తే సరిపోతుంది.
👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
₹ 15,500 సేవింగ్ లేకుంటే పడే టాక్స్ ₹ 16,624
Comments
Post a Comment