Medical Reimbursement Online apply process

 💠 మెడికల్ రియంబర్స్మెంట్ ఆన్లైన్లో అప్లై చేసే విధానం స్టెప్ బై స్టెప్ వివరణ

👉 మొదటగా స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్ సైట్ ఓపెన్ చేయాలి

👉 హోం పేజీలో ఆన్లైన్ సర్వీసెస్ లో > 

[మెడికల్ రియంబర్స్మెంట్] సెలెక్ట్ చేయాలి

👉 మెడికల్ రీయింబర్స్ మెంట్ లో 

Medical Reimbursement(Service Employee) Claim Form

MR - Check Claim Status

 MR - Know Your Application Number

Medical Reimbursement(Retired Employee) Claim Form

సర్వీస్ లో ఉన్న ఉద్యోగి అయితే  >[ Service employee] 

👉 పెన్సనర్ అయితే > [Retired employee] 

అనే  ఛాయిస్ సెలెక్ట్ చేయాలి

👉 తర్వాత మీ 

ట్రెజరీ ఐడి (or)

 pensionar ID ఎంటర్ చేసి > Next బటన్ టాప్ చేయాలి.

👉 మీ మొబైల్ నెంబర్ కు  ఓటిపి వస్తుంది. otp ని నమోదు చేసి  > Go ట్యాప్ చేయాలి.

👉 నెక్స్ట్ స్క్రీన్ లో మన రియంబర్స్మెంట్ డీటెయిల్స్ సెక్షన్ వారిగా నమోదు చేయాల్సి ఉంటుంది.

 💠 SCHOOL DETAILS 

 (సిస్టమ్ లో automatic జనరేట్ అయ్యే వివరాలు)

School institute details

District name

mandal name 

village name 

school name


💠 PERSONAL DETAILS

   (సిస్టమ్ లో automatic గా జనరేట్ అయ్యే వివరాలు)

Treasury ID 

name of the employee 

gender 

date of birth 

designation

 mobile number

 Aadhaar number

 STO name > [నమోదు చేయాలి]


💠 EMPLOYEE ADDRESS DETAILS

House number 

street name 

district name - select

mandal name - select

village name -. select

pin code


💠 PATIENT DETAILS

Relation with employee - select

name of the patient 

patient date of birth 

patient gender - select

patient type - select

nature of disease/treatment - select

Date of admission

 date of discharge 

in case of death during the treatment - select

total amount claimed


💠 HOSPITAL DETAILS

Hospital district name - select

hospital name with full address

date of recognization from

date off recognization to


💠 DOCUMENTS to UPLOAD

Emergency certificate 

essentiality certificate 

discharge or death summary 

appendix - II form 

non drawal declaration attested by DDO 

medical bills in patient details 

abstract of bills 

genuinity certificate 

hospital recognization issued by the concerned department.

All documents in PDF mode 6 KB to 1 MB size. 

(documents ముందే resize చేసి రెడీ గా ఉంచుకోవాలి)

👉 అన్నీ అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలి. మీకు అప్లికేషన్ ID వస్తుంది ఫర్థర్ ఇన్ఫర్మేషన్ కోసం సేవ్ చేసి పెట్టుకోవాలి.

💠 మెడికల్ రీఎంబర్స్మెంట్ అప్లై చేయడానికి ఇక్కడ CLICK చేయండి

Comments

Post a Comment

Popular posts from this blog

APAAR: సందేహాలు - సమాధానాలు

APAAR GENERATE, GP, EP, FP, UPDATE AND HOW TO CHANGE STUDENT DETAILS

D Sc Merit Lists మీ వివరాలు చూసుకోండి