D Sc Merit Lists మీ వివరాలు చూసుకోండి 1994, 1996,1998,2000,2001,2002,2003,2006,2012,2017 Check your Rank Roster point Marks D Sc 1994 to check Click here D Sc 1996 to check Click here DSc 1998 to check Click here D Sc 2000 to check Click here D Sc 2001 to check Click here D Sc 2002 to check Click here D Sc 2003 to check Click here D Sc 2008 to check ( check in Sgt sheet) Click here D sc 2008 another to check ( same file ) Click here D sc 2012 SGT to check Click here D Sc 2017 to check Click here D. Sc 2006 to check CLICK HERE
Left school ➡️ import teacher ఇటీవల ఉపాధ్యాయ బదిలీలు పూర్తి అవ్వడం జరిగింది. బదిలీ అయిన ఉపాధ్యాయులు వారి యొక్క పాత స్కూల్ నుండి వారి పేరును LEFT SCHOOL చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత వారు ట్రాన్స్ఫర్ అయినటువంటి కొత్త స్కూల్లో IMOPRT చేసుకుని add చేయాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్ అంతా కూడా మీ మొబైల్ లో చేయడానికి వీలవుతుంది. మీరు యూడైస్ ప్లస్ వెబ్సైట్ ఓపెన్ చేసి చేయండి. కుడివైపు పైన మూడు లైన్స్ కనిపిస్తాయి. ఒకసారి క్లిక్ చేయండి. లాగిన్ ఫర్ ఆల్ మాడ్యూల్ కనిపిస్తుంది. ఇక్కడ ఒకసారి క్లిక్ చేయండి. మీకు అన్ని రకాల లాగిన్స్ కనిపిస్తాయి. ఇక్కడ teachers profile లాగిన్ చేయండి. నెక్స్ట్ టీచర్ DCF ఎడిట్ ఆప్షన్ ఒకసారి క్లిక్ చేయండి. in school activities తర్వాత స్క్రీన్ లో మీకు ఆ పాఠశాలలో ఎంతమంది టీచర్స్ ఉన్నారనేది సంఖ్య చూపిస్తుంది. (ఆ సంఖ్య పక్కన add న్యూ టీచర్ లేదా add న్యూ నాన్ టీచింగ్ స్టాఫ్ అని ఉంటుంది ఇది కొత్తగా రిక్రూట్ అయిన వారి కోసం ఉపయోగించేటటువంటి ఆప్షన్). మన నేమ్ ఆల్రెడీ add అయి ఉంటుంది కాబట్టి మీరు మీ పేరును ఆ స్కూల్ నుంచి లెఫ్ట్ చేయడానికి టీచర్స్ సంఖ్యపై ఒకసారి క్లిక్ చేయండి.
పాఠశాలలలో విద్యా కమిటీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేయడం జరిగినది. ఈ ఫైల్ ఓపెన్ చేసినట్లయితే ఎస్ఎంసి కి సంబంధించిన అన్ని వివరాలు మీకు లభిస్తాయి. నోటిఫికేషన్ మోడల్, డాక్యుమెంట్ ఫార్మేట్ లో ఉంటుంది మీరు ఎడిట్ చేసుకొని మీ పాఠశాల పేరు వచ్చేలా చేసుకోవచ్చు. ఎస్ఎంసి ఎన్నిక ఎలా చేయాలని వివరాలు లభిస్తాయి. అన్ని వివరాల కోసం ఇక్కడ CLICK చేయండి
Comments
Post a Comment