శాలసిద్ధి స్వీయ మూల్యాంకనం నింపే విధానం

 

శాలసిద్ధి 2020-21 స్వీయ మూల్యాంకనం నింపే విధానం.

1.Demographic profile

👉మొదటగా ప్రస్తుత విద్యా సంవత్సరం(2020-21) నమోదు( Enrollment) fill చేయాలి.ఈ నమోదు సెప్టెంబరు,30 2020 చైల్డ్ ఇన్ఫో ప్రకారం fill చేయాలి.



కేటగిరీ వారీగా ఈ వివరాలు నమోదు చేయాలి.

💠 SC, ST, OBC,Genaral, Minority,Total.


2. Annual attendance(previous academic year details)

👉2019-20 విద్యా సంవత్సరం ప్రకారం నింపాలి(2019-20 లో పని దినాలు 191). 

1 నుండి 5 తరగతుల వరకు,boys and girls వారీగా నింపాలి.

Ex- తరగతి లోని boys annual attendance మొత్తం కూడి వచ్చిన సంఖ్యను,

boy సంఖ్య×మొత్తం పనిదినాలు(191) తో భాగించి వచ్చిన దానిని 100 తో గుణిస్తే శాతం వస్తుంది. ఈ విధంగా 1 to 5th చేయాలి.


Ex: 1వ తరగతి,మొత్తం విద్యార్థుల సంఖ్య 14.

Boys సంఖ్య =07 Girls సంఖ్య: 07

హాజరు total=1160


  1160

౼౼౼౼౼౼×100 = 86.76

  7×191


      ఇదేవిధంగా girls హాజరు శాతం 

ఉదా: బాలికల హాజరు = 1221

          బాలికల సంఖ్య = 07

హాజరు శాతం =            

                   1221

           --------------------- × 100 = 91.32

                  7×191


     తరగతి మొత్తం హాజరు శాతం=

     Total annual attendance

 ------------------------------------------------------------- ×100

  Total No.of students×no.of.working days


    Total attendance= 2381 (1160+1221)

   

          2382

      ------------------------ × 100 = 89.04

        14 × 191

💠 ఈ విధంగా ప్రతి తరగతిలో బాలురు, బాలికల హాజరు శాతాన్ని నమోదుచేసి, తరగతి మొత్తం హాజరు శాతం కనుక్కోవాలి.


3.Learning outcomes(Annual/consolidated Reports)

<33, 33-40,41-50,51-60,61-70,71-80,81-90,

91-100

గత విద్యా సంవత్సరం (2019-20)annual results ప్రకారం....

తరగతి వారీగా నింపాలి.ఇచ్చిన మార్కుల రేంజ్ లో ఎంత మంది పిల్లలు (boys+girls) ఉన్నారో లెక్కించాలి.

Ex--1వ,తరగతి లో 14 మంది పిల్లలు ఉంటే ,61-70 మార్కులు పొందిన పిల్లలు 7గురు ఉన్నారు అనుకుంటే 7/14 = 50%  

వస్తుంది. ఈ విధంగా అన్ని రేంజ్ లు fill చేయాలి.


4.teachers profile:2020 - 21 విద్యా సంవత్సరం వివరాలు.

👉Male trained and untrained విడివిడిగా సంఖ్య వేయాలి.

 అదేవిదంగా female trained, female untrained teachers డేటా నింపాలి.


5.teachers attendance:2019-20 విద్యా సంవత్సరం వివరాలు.

 👉ఒక నెల కంటే ఎక్కువ లీవ్ తీసుకున్న ఉపాధ్యాయుల (male+female) సంఖ్య నమోదు చేయాలి.

👉 ఒక వారం సెలవు తీసుకున్న ఉపాధ్యాయుల(male+female) సంఖ్య నమోదు చేయాలి.


5.school evaluation composite matrix.


👉 ఈ విభాగంలో ఏడు డొమైన్స్ ప్రతి డొమైన్ లో core standards లెవెల్స్ fill చేయాలి.

         🔸DOMAINS🔸

D1: enabling resources of school.

D2: teaching learning and assessment.

D3: learners progress attainment and development.

D4: managing teacher performance and professional development.

D5: leadership and management.

D6: inclusion health and safety.

D7: productive community participation.


👉మన పాఠశాలలో అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాల ఆధారంగా ఈ లెవెల్స్ ను fill చేయాలి.

👉కీలక ప్రమాణాలు జాగ్రత్తగా చదివి core standards fill చేయాలి.

👉ఇచ్చిన core atandard మన పాఠశాలలో లేకుంటే,తక్కువగా అందుబాటులో ఉంటే లెవెల్-1 గా,

కొద్దిగా అందుబాటు లో ఉంటే level-2 గా,

ఎక్కువగా అందుబాటులో ఉంటే level-3 గా fill చేయాలి.

👉 Core standard 

Quality లేకుండా, ఉపయోగంలో లేకపోతే level-1

కొద్దిగా క్వాలిటీ, usability ఉంటే level-2

Quality ఉండి, ఉపయోగం లో ఉంటే level-3 గా fill చేయవచ్చు.

👉 ప్రతి core standards లో low,medium,high ప్రియారిటీ లలో ఏదో ఒకటి ఇవ్వాలి.


    

Comments

Popular posts from this blog

APAAR: సందేహాలు - సమాధానాలు

APAAR GENERATE, GP, EP, FP, UPDATE AND HOW TO CHANGE STUDENT DETAILS

D Sc Merit Lists మీ వివరాలు చూసుకోండి