Telangana Employees app IFMIS

 ◆తెలంగాణ ఉద్యోగుల salary app◆

👉 ఉద్యోగుల వేతనములకు సంబంధించిన app ని తెలంగాణ ప్రభుత్వం వారు pixelvide software company సహకారంతో (IFMIS app ను) విడుదల చేసారు.

👉 app డౌన్లోడ్ చేయడానికి play store open చేసి IFMIS అని సెర్చ్ చేయండి.అక్కడి నుండి app download చేయండి. లేదా చివరలో ఇచ్చిన లింక్ నుండి download చేయండి.


👉 ఇది full secured app. ఈ app ను స్క్రీన్ రికార్డ్ చేయడానికి వీలు కానీ విధంగా తయారు చేయడం జరిగింది.

 app install చేసి ఓపెన్ చేయగానే home page లో మూడు రకాల సెక్షన్స్ కనిపిస్తాయి.

1. Employ app- ఇక్కడ ప్రస్తుత ఉద్యోగులు తమ salary వివరాలు చూసుకోవచ్చు.

2.Audit app/DDO app

3.pensioner app- penaioner తమ salary వివరాలు చూసుకోవచ్చు.

👉 మీకు సంబందించిన సెక్షన్ సెలెక్ట్ చేయండి.మీ ID నంబర్ ఎంటర్ చేయండి.

👉 మీ registred మొబైల్ నంబర్ కు నాలుగు అంకెల otp వస్తుంది.otp enter చేయండి.అప్ open అవుతుంది.

👉 ఈ పేజీలో view profile, view pay slip అనే రెండు సెక్షన్స్ ఉంటాయి.

👉 pay slip సెక్షన్ ద్వారా మన జీతం వివరాలు చూసుకోవచ్చు. 

👉 pay slip download చేసుకోవచ్చు.

👉 Profile section లో మన పూర్తి వివరాలు

1.Basic details

2.Bank details

3.pay details

4.Earning & Deductions వివరాలు చూసుకోవచ్చు.

👉 Menu లో

1.Home

2.profile

3.Loans & subscriptions

4.pay slip

5.Employ details

6.switch to user

7.log out ఉంటాయి.

👉 App ఉపయోగించిన ప్రతిసారి సెక్యూరిటీ కొరకు లాగౌట్ చేయాలి.

👉 లాగిన్ చేసిన ప్రతిసారి OTP వస్తుంది.

App download చేసుకోవడానికి  click here



                              

Comments

Popular posts from this blog

APAAR: సందేహాలు - సమాధానాలు

APAAR GENERATE, GP, EP, FP, UPDATE AND HOW TO CHANGE STUDENT DETAILS

D Sc Merit Lists మీ వివరాలు చూసుకోండి