APAAR: సందేహాలు - సమాధానాలు
1. అపార్ ఎక్కడ జనరేట్ చేయాలి ? Apaar - Automated Permanent Academic Account Registry APAAR అనేది ఆటోమేటెడ్ పర్మనెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీని సూచిస్తుంది, ఇది భారతదేశంలోని విద్యార్థులందరి కోసం రూపొందించబడిన ప్రత్యేక గుర్తింపు వ్యవస్థ. 2020 కొత్త జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా ప్రభుత్వం ప్రారంభించిన 'వన్ నేషన్, వన్ స్టూడెంట్ ఐడి' అపార్ ఐడి ని యూడైస్ ప్లస్ లో Apar module అనే ఆప్షన్ లోకి వెళ్లి జనరేట్ చేయాలి. ఇక్కడ తరగతి సెలెక్ట్ చేసుకుని GO ఆప్షన్ క్లిక్ చేయాలి. విద్యార్థుల పేర్లు కనిపిస్తాయి. విద్యార్థి పేరు చివరలో generate అనే ఆప్షన్ ఉంటుంది ఆ ఆప్షన్ లోకి వెళ్లడం ద్వారా అపార్ ఐడి జనరేట్ చేయాలి. 2 . అపార్ ఎర్రర్ మెసేజ్ వస్తుంది ఏమి చేయాలి ? జ: అపార్ జనరేట్ చేయడానికి విద్యార్థి యొక్క ఆధార్ వాలిడేట్ చేయాలి. విద్యార్థి ఆధార్ వాలిడేట్ చేయకుండా( in school activities )అపార్ జనరేట్ చేయడానికి ప్రయత్నం చేస్తే అపార్ జనరేట్ కాదు. ఎర్రర్ మెసేజ్ వస్తుంది. 3. ఆధార్ వెరిఫికేషన్ ( validate )అంటే ఏమిటి ? జ: విద్యార్థి యొక్క వివరాలు uidai ద్వారా సరి చూడడమే ఆధార్ వెరిఫికేషన...
Comments
Post a Comment