10వ, తరగతి తెలుగు - 50 సొంత వాక్యాలు
SSC TELUGU - సొంత వాక్యాలు 1. పటాటోపము : నేడు జరిగే పెళ్లిళ్లు ఎంతో పొటాటోపముతో జరుపుతున్నారు. 2. అనుమాన బీజాలు - నిజమైన స్నేహితుల మధ్య అనుమాన బీజాలు ఉండరాదు. 3. అతలాకుతలం : తుఫాను గాలికి మా ఊరు మొత్తం అతలాకుతలం అయింది. 4. పీడ వదలడం : సమాజం బాగుపడాలంటే అవినీతి పీడ వదలడం జరగాలి. 5. ఆదాన ప్రధానాలు : ఏదైనా పని త్వరగా జరగాలంటే ఆదాన ప్రధానాలు అవసరం. 6. యాది చేసుకొనుట : నేను నా బాల్య స్నేహితులను కలిసి చిన్ననాటి ఆటలను యాది చేసుకున్నాను. 7. మాయమాటలు : మా గ్రామంలోకి వచ్చిన కొత్త వ్యక్తి మాయ మాటలు చెప్పి డబ్బులతో పారిపోయినాడు. 8. ఏకశిస్తు : నేను నా స్నేహితుడికి ఇవ్వవలసిన డబ్బులను ఏకశిస్తుగా చెల్లించినాను. 9. జంకని అడుగులు : నేను రాత్రి సమయములో జంకని అడుగులు వేస్తూ మా పొలం కావలి వెళతాను. 10. సత్యహీనుడు : నా స్నేహితుడు రాజు ఎల్లప్పుడు సత్యహీనుడుగా మాట్లాడుతాడు. 11 సన్నిధానం : దేవుని సన్నిధానంలో మేమంతా ప్రశాంతంగా గడిపినాము. 12. కల్లోలం : మా ఇంట్లోకి ప్రవేశించిన కోతి కల్లోలం చేసింది. 13. గండి కొట్టు : నా స్నేహితుడు వేసిన ఉపాయానికి నేను తెలివిగా గండి కొట్టాను. 14. చెవివారిచ్చి :...
Comments
Post a Comment